Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

*సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

Author
Posted By AKSHAYA NEWS
| 15 Oct 2026, 05:57 AM |
*సద్దుల బతుకమ్మ  దసరా ఉత్సవాల ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్

*ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలి*

*సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునేలా చూడాలి*

పరకాల అక్టోబర్ 14 అక్షయ న్యూస్

పరకాల పట్టణ కేంద్రంలో మహిళలు అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్ద బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానాన్ని,బతుకమ్మలు వేసే దామరచెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను మరియు దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతాన్ని గడి ప్రాంతాన్ని మరియు రతాన్ని తీసుకుపోయే చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంతాల వద్ద జరుగుతున్న పనులను మరియు సీతారాంపురం రాజపేట లోని పెద్ద బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల పనులను పరిశీలించిన *మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ గారు* ఇట్టి కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్స్ నల్లెల్ల కుమార్,బండి శ్రీధర్,పాలకుర్తి శ్రీను, అల్లె దశరధం,కుక్కల విజయ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్,పసుల రమేష్, మేరుగు శ్రీశైలం, జాఫర్,బుర్ర రాజమౌళి, గడ్డం శివకుమార్,బండారి జయపాల్,సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి మరియు మున్సిపల్ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి