Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వార్డు ప్రజల సంక్షేమమే మా ధ్యేయం..

Author
Posted By AKSHAYA NEWS
| 08 Oct 2026, 01:15 PM |
వార్డు ప్రజల సంక్షేమమే మా ధ్యేయం..

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత -

18వ వార్డు కౌన్సిలర్ రేగూరి కరుణ

పరకాల అక్టోబర్ 8 అక్షయ న్యూస్:

ఇవి కూడా చదవండి

​ పరకాల మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు స్థానిక కౌన్సిలర్ రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి చేరేల కృషి చేస్తానని వార్డు సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని కౌన్సిలర్ కరుణ అన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి , వార్డు అధ్యక్షులు ఏకు రఘుపతి గారు,రేషన్ డీలర్ సురేష్ ,స్థానిక పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు..