Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పరకాల పురపాలక సంఘం 9వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

Author
Posted By AKSHAYA NEWS
| 06 Oct 2026, 03:01 PM |
పరకాల పురపాలక సంఘం 9వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డు లు పంపిణీ చేసిన కౌన్సిలర్ పూర్ణాచారి


పరకాల అక్టోబర్ 6 అక్షయ న్యూస్:

పరకాల పురపాలక సంఘం తొమ్మిదవ వార్డు పరిధిలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పరకాల పట్టణ 37వ బూత్ అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వర్లు, వేముల అశోక్, దాసరి రమేష్, సబ్బానీ సమ్మయ్య, కామరపు జ్యోతి, దాసరి రాజమ్మ, కట్కూరి సురేందర్, బండి సుధీర్, గాదే శ్రీనివాస్, సంఘ ప్రభాకర్, డీలరు సత్తార్, వార్డ్ ప్రజలు, అధికారులు, పాల్గొన్నారు,,

ఇవి కూడా చదవండి