Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రజావాణి అర్జీలు నిర్ణీత గడువులోపు పరిశీలించి పరిష్కరించాలి

Author
Posted By AKSHAYA NEWS
| 21 Sep 2026, 04:05 PM |
ప్రజావాణి అర్జీలు నిర్ణీత గడువులోపు పరిశీలించి పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు నిర్ణీత గడువులోపు పరిశీలించి పరిష్కరించాలి

పరకాల రెవెన్యూ డివిజన్ అధికారి వెంకన్న

ఇవి కూడా చదవండి

పరకాల సెప్టెంబర్ 21 (అక్షయ న్యూస్) :
పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి ఎస్ వెంకన్న అధ్యక్షతన సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ప్రజల నుండి మొత్తం 07 అర్జీలు స్వీకరించబడినవి. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరించాల్సిందిగా రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు.