Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాగారం బీరప్ప దేవాలయ గణనాథుడి సన్నిధిలో అన్న ప్రసాదం.

Author
Posted By AKSHAYA NEWS
| 20 Sep 2026, 08:34 PM |
నాగారం బీరప్ప దేవాలయ గణనాథుడి సన్నిధిలో  అన్న ప్రసాదం.

నాగారం బీరప్ప దేవాలయ గణనాథుడి సన్నిధిలో అన్న ప్రసాదం.


పరకాల సెప్టెంబర్ 20 (అక్షయ న్యూస్) : పరకాల మండలం నాగారం గ్రామంలో శ్రీ బీరప్ప దేవాలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ పోతరాజు కోటయ్య ఆధ్వర్యంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు నిత్య పూజలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగా ఆదివారం మహా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం కురుమ సంఘ పెద్దలు కులస్తులు తదితరులు పాల్గొన్నారు