Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పగడాల పరామర్శ

Author
Posted By AKSHAYA NEWS
| 17 Sep 2026, 04:17 PM |
పగడాల పరామర్శ

నడి కూడ సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) :మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన బండారి యుగేందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్. ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆర్థిక సాయం అందజేశారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధీర్ సీనియర్ నాయకులు గోగుల రాజిరెడ్డి సల్పాల సురేష్ తదితరులు పాల్గొన్నారు