Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలి

Author
Posted By AKSHAYA NEWS
| 09 Sep 2026, 07:56 PM | TELANGANA
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలి

ముఖ్యమైనవి:

  • ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలి
  • ఓటు హక్కును కాపాడుకోవాలి
  • నోటీసులకు సమాధానం ఇవ్వాలి..
  • గుర్తింపు పత్రాలు అందజేయాలి
  • పరకాల ఆర్డిఓ డిఎస్ వెంకన్న


ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలి

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలి - Additional Image

ఓటు హక్కును కాపాడుకోవాలి

ఇవి కూడా చదవండి

నోటీసులకు సమాధానం ఇవ్వాలి..

గుర్తింపు పత్రాలు అందజేయాలి
పరకాల ఆర్డిఓ డిఎస్ వెంకన్న

నడికూడ సెప్టెంబర్ 9 (అక్షయ వెబ్ న్యూస్) :ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బుధవారం నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని పరకాల ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునే బాధ్యతతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వాలని, ఓటరు గుర్తింపును ధ్రువీకరించే పత్రాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆర్డీఓ వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాణి గ్రామ సర్పంచ్ మరియు బిఎల్వోలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు