Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Author
Posted By AKSHAYA NEWS
| 15 Sep 2026, 01:17 PM | TELANGANA
తృటిలో తప్పిన పెను ప్రమాదం..

హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఆర్టీసీ బస్సుపై కూలిన భారీ చెట్టు..

హనుమకొండ సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) :హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఆర్టీసీ బస్సుపై భారీ చెట్టు కూలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పక్కకే ఉన్న రెండు బైకులు మూడు ఆటోలు నుజ్జు నుజ్జు కావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు