లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలి..

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం: పరకాల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా వేముల ఆంజనేయులు చిలుకమారి మొగిలి, యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా దాసరి రవి దేవులపల్లి సతీష్ కుమార్, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కడారి అమరావతి దాసరి పద్మ, పోపా అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ పి రాజేశ్వరప్రసాద్, దుంపేటి నాగరాజు, కోశాధికారిగా పల్నాటి సతీష్ పరకాల అక్టోబర్ 11 అక్షయ న్యూస్: దేశ స్వాతంత్రం కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తన జీవితాన్ని ధారబోసిన స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కల్పించాలని...