నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో - బంగారు బతుకమ్మ ఉయ్యాలో - ఆటపాటలతో సంబరాలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు మేజర్ గ్రామపంచాయతీ నాగారంలో తొలిరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.. తొలి రోజు బతుకమ్మ సంబరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన సర్పంచ్. . పరకాల అక్టోబర్ 10 అక్షయ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు పరకాల మండలం నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయక పాటలతో ఆడుతున్న ఉత్సవాల్లో ఆయన కాసేపు గడిపారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ పెళ్లిరోజు బతుకమ్మ...