ఏసీబీ అధికారుల వలకు చిక్కిన రెండు అవినీతి చేపలు

ఏసీబీ అధికారుల వలకు చిక్కిన రెండు అవినీతి చేపలు సిద్దిపేట అక్టోబర్ 06 అక్షయ న్యూస్: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ మరోసారి లంచ గొండి అధికారులపై దాడి చేసి పట్టుకు న్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యా ప్తంగా దాడులు చేస్తూ.. లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే,ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టు కుని అరెస్ట్ చేశారు. ఇళ్ల మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ముందుకు పంపిం చి.. తదుపరి ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆ పంచాయతీ సెక్రటరీ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రాగా.. ఏసీబీ రంగం...