వెంకటేశ్వర్ల పల్లి గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేరా..!
గ్రామం మూడుమక్కలాటగా కావడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. శిలాఫలకాలకే పరిమితమా పనులు ప్రారంభం ఇంకెప్పుడు.. జర మా గ్రామం పై కన్నేయండి ఎమ్మెల్యే సారు అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నా సర్పంచ్.. నడికుడ అక్టోబర్ 5 అక్షయ న్యూస్: : నడికుడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామం మూడుముక్కలాటగా అయింది గ్రామానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తేల్చుకోలేని స్థితిలో గ్రామ ప్రజలు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరకాలకి. రెవిన్యూ ఉపాధి హామీ నడికుడ కి. గ్రామ అభివృద్ధి సంక్షేమం కమలాపూర్ లో ఉంచడం జరిగింది మూడు మండలాలు తిరుగుతూ గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ నేతల ప్రదక్షిణలు చేస్తున్న మా గ్రామాన్ని పట్టించుకునే...