పరకాల ఆకుల వాడలో వృద్ధురాలి హత్య, కేసులో నిందితుడి అరెస్ట్
బంగారు పుస్తెలు, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్ స్వాధీనం.. 48 గంటలలో కేసు చేదించిన సిఐ. ప్రవీణ్ కుమార్ ఎస్ఐ పవన్. రఘు లను అభినందించిన ఏసిపి సతీష్ బాబు పరకాల అక్టోబర్ 3 అక్షయ న్యూస్: పరకాల పట్టణంలోని అకులవాడలో వృద్ధ మహిళపై దాడి చేసి హత్య చేసి, మరో వృద్ధ మహిళను తీవ్రంగా గాయపరిచిన కేసులో సీఐ ప్రవీణ్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడం జరిగింది దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా పరకాల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం...