అంగన్వాడీ లో అందించే ఆహారం మే పౌష్టిక ఆహారం..
గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ లో ఇచ్చే పౌష్టిక ఆహారం తీసుకోవాలి చర్లపల్లి లో పోషణ మాసం పాల్గొన్న సర్పంచ్ బండి రేణుక శంకర్ నడి కూడ ఆగస్టు 3 (జనం సాక్షి) : నడి కూడ మండలం చర్లపల్లి గ్రామంలో శనివారం ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ,పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని మరియు స్థానికంగా దొరికే పండ్లు ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి...