నాగుర్ల. పరామర్శ..

నడి కూడ అక్టోబర్ 2 అక్షయ న్యూస్: నడి కూడ మండలం నర్సక్క పల్లె గ్రామానికి చెందిన . మోకిడి రాజమ్మ రాత్రి అనారోగ్యంతో మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లువారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అదే గ్రామానికి చెందిన దర్శనాల ఐలయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం నడికుడ మండల కేంద్రానికి చెందిన కౌడగాని సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారుబి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు...