పగడాల పరామర్శ

పరకాల అక్టోబర్ 2 అక్షయ న్యూస్: పరకాల పట్టణానికి చెందిన గుగ్గిళ్ళ లక్ష్మీనారాయణ, గందే జగత్ లక్ష్మి ఇటీవల మరణించగా శుక్రవారం వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల కంటెస్టెండ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి వెంటబీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, హనుమకొండ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పాటు బీజేపీ నాయకులు మేకల రాజా వీరు, మార్త రాజభద్రయ్య, బాసాని సోమరాజు, సాదా మధుకర్, ముత్యాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.