రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉంచొద్దు

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి తహసీల్దారులతో అదనపు కలెక్టర్ సమావేశం హనుమకొండ అక్టోబర్ 1 అక్షయ న్యూస్: తహసిల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పెండింగ్ లో ఉంచొద్దని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి తహసిల్దార్లను ఆదేశించారు.గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, భూముల రీ సర్వే అంశాలపై అదనపు కలెక్టర్ తహసిల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ ల కోసం చలానా కట్టి మూడు రోజుల ఆగినట్లయితే ఎందుకు ఆపారనే కారణాల వివరాలను తహసిల్దార్లు తెలియ జేయాలన్నారు....