వరి కోల్ లో పోషణ మాసం పై అవగాహన పాల్గొన్న సర్పంచ్ కుమారస్వామి

నడి కూడ సెప్టెంబర్ 30 అక్షయ న్యూస్: పరకాల ప్రాజెక్టు పరిధిలోని నడి కూడ మండల కేంద్రంలోని నడి కూడ రాయపర్తి సెక్టార్ వరికోల్ నడి కూడ గొల్లపల్లె గ్రామంలో సెక్టార్ స్థాయిలో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ లు హేమలత శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ దొగ్గల కుమారస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని మరియు స్థానికంగా దొరికే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు సూపర్వైజర్...