పెద్దాపూర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే చల్లా తో కలిసి గ్రామ వార్డు సభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు హనుమకొండ సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామపంచాయతీలో 15వ సెంట్రల్ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరారు. ఈ మేరకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను కలిసి ఫిర్యాదు చేశారు.గ్రామంలోని 2, 5, 6, 7, 12వ వార్డులకు చెందిన సభ్యులు మాట్లాడుతూ.. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై గతంలో జూన్ 29న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు...