విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా పని చేస్తే చర్యలు తప్పవు

స్పెషల్ ఆఫీసర్ దీప పై కలెక్టర్ సీరియస్ హాస్టల్ లో వసతులు మెరుగ్గా ఉండాలి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులు అన్నీ సబ్జెక్ట్ ల మీద దృష్టి పెట్టాలి లష్కర్ బజారు లోని అర్బన్ రెసెడెన్షియల్ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమకొండ సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్: హాస్టల్ లో విద్యార్థులకు మెరుగైన వసతులు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ లష్కర్ బజారు లోని అర్బన్ రెసెడెన్షియల్ స్కూల్ ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని కిచెన్ రూమ్...