కంటత్మకూరు సర్పంచ్ కొంగంటి తిరుపతి కలెక్టర్ కి వినతి

కంటాత్మకూర్ చాకిరేవు గుట్ట మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి హనుమకొండ సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్: నడి కూడ మండలం కంటత్మకూర్ చాకీ రేవు గుట్ట మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి సోమవారం రాత్రి 8:50 నిమిషాలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ని కలవడం జరిగింది అనంతరం వినతి పత్రం అందజేశారు.శనివారం జరిగిన కంటాత్మకూర్ గ్రామసభ తీర్మానంతో పాటు, రామకృష్ణాపురం, గునిపర్తి, శనిగరం, మదన్నపేట గ్రామాల గ్రామసభ తీర్మానాలను పూర్తి నివేదికతో కలెక్టర్ మేడం కి సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంటాత్మకూర్ కుమారస్వామి , 4వ వార్డు సభ్యులు తడక రఘుపతి , రాయిడి...