బీజేపీ వినతిపత్రంతో కదిలిన అధికార యంత్రాంగం..
ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు తహసిల్దార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన బిజెపి నాయకులు పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్: పరకాల ప్రభుత్వ భూములు, భవనాలను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ–పరకాల పట్టణ శాఖ చేపట్టిన పోరాటానికి స్పందన లభించింది. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న సర్వే నంబర్ 950లోని ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 తేదీన పరకాల ఎమ్మార్వో కు బిజెపి నేతలు వినతిపత్రం సమర్పించడం జరిగింది బీజేపీ సమర్పించిన వినతిపత్రంపై స్పందించిన పరకాల ఎమ్మార్వో సంబంధిత ప్రభుత్వ...