పరకాలలో సేవా సంకల్ప్ అభియాన్లో మెగా రక్తదాన శిబిరం
ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా " పగడాల కాళీ ప్రసాద్ రావు , డా సిరంగి సంతోష్ కుమార్ , డా విజయ చందర్ రెడ్డి పరకాల సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాల సేవా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు ఆధ్వర్యంలో పరకాల మున్సిపాలిటీ కార్యాలయం ముందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా " పగడాల కాళీ ప్రసాద్...