సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

పాల్గొన్న సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు హనుమకొండ సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్: హనుమకొండ ప్రెస్ క్లబ్ నందు సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు గుడిమళ్ళ రవికుమార్ సభాధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా పి. వి. శ్రీనివాస రావు సమాచార హక్కు చట్టం కమీషనర్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాచారా హక్కు పై ప్రజలకు అహగహన ఎంతో అవసరమని ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఉపయోగ పడే ఆయుధం అన్ని దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వివరించారు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన అవగాహనా...