ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలు విచారణ సేవలు అందుబాటులోకి

పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్.. శ్రీనివాసులు. పరకాల. సెప్టెంబర్ 27 అక్షయ న్యూస్: పరకాల బస్ స్టేషన్ లో 24 గంటలు విచారణ సేవలు పరకాల బస్ స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు సౌకర్యార్థం బస్సుల రాకపోకలు మరియు వారి యొక్క గమ్యస్థానాలకు వెళ్లే సర్వీస్ యొక్క వివరాల కోసం 24 గంటలు విచారణ సేవలు అందుబాటులో ఉన్నాయని పరకాల డిపో మేనేజర్ టి శ్రీనివాసు తెలిపారు బస్ స్టేషన్ ఎంక్వయిరీ నెంబర్ 738292 61 74 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు ప్రయాణికుల సురక్షిత రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంటారని పరకాల డిపో మేనేజర్ తెలిపారు