నడికూడ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలు
పూలమాలవేసి నివాళులు అర్పించిన దురిశెట్టి చందు నడి కూడ సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్: భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ప్రపంచానికి తెలంగాణ తెగువను చూపిన వీర వనిత "చాకలి ఐలమ్మ" జయంతి సందర్బంగా నడికూడ మండల కేంద్రంలో రజక సంగం కమిటీ హల్ నందు ఆ వీరనారి చిత్ర పటానికి తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ దురిశెట్టి చందు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుడ్ల మల్హాల్ రావు ,రజక సంగం గ్రామ శాఖ అధ్యక్షులు దురిశెట్టి రాజయ్య,ఉపాధ్యక్షులు గొల్లపెళ్లి మహేందర్,కోశాధికారి పోషనపెళ్లి వెంకటేష్,గౌరవ అధ్యక్షులు ఉప్పుల సాయిలు,వైనాల సారయ్య...