నాగారంలో రైతులు ఫార్మర్ ఐడి చేసుకునే విధానాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర

నాగారంలో రైతులు ఫార్మర్ ఐడి పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్: పరకాల మండలం నాగారం గ్రామ రైతు వేదికలో రైతులు ఫార్మర్ ఐడి చేసుకునే విధానాన్నిజిల్లా వ్యవసాయం అధికారి విజయ్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మర్ ఐడి రైతులు చేసుకోకుంటే పండించిన పంటను అమ్మడం గాని పంట రుణాలు రైతు భరోసాపీఎం కిసాన్,ఎరువులు, వ్యవసాయ పనిముట్లు యంత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు గానీ కోల్పోయే అవకాశం ఉన్నది. రైతులకు ఫార్మర్ ఐడి లబ్ధి గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కృషిచేస్తున్నది.వ్యవసాయశాఖకు వెన్నెముకలాగ ఏఈవో లు చాలా రకాల పని ఒత్తిడిలు తట్టుకుంటూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం పలుమార్లు రైతులకు...