కేటీఆర్‌ను కలిసిన నేతాని శ్రీనివాస్ రెడ్డి..

కేటీఆర్‌ను కలిసిన నేతాని శ్రీనివాస్ రెడ్డి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కేటీఆర్ తో నేతాని శ్రీనివాస్ రెడ్డి చర్చ.. పరకాల సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్: శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయం లో కేటీఆర్ ను బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కేటీఆర్ తో నేతాని శ్రీనివాస్ రెడ్డి చర్చించారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం, గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవడం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి అవసరమైన...