కేటీఆర్ ను కలిసిన నాగుర్ల.

కేటీఆర్ ను కలిసిన నాగుర్ల.. హనుమకొండ సెప్టెంబర్ 26 అక్షయ న్యూస్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుని శనివారం హైదరాబాదులో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ తెలంగాణ ఫర్టీలైజర్ మరియు సీడ్స్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది.