పరకాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐని కలిసిన నడికుడ మండల గౌడ సంఘం నాయకులు

ఎక్సైజ్ సీఐఎస్ఐ లను సన్మానించిన కళ్ళు గీతా కార్మిక సంఘం నడి కూడ మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్ పరకాల సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్: పరకాల ప్రోహిబిషన్ ఎక్సైజ్ సీఐ తాతాజీ ఎస్సై సులోచన ఇటీవల బదిలీపై వెళ్లగా వారి స్థానంలో ఎక్సైజ్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన గురవయ్య ఎస్సై సాయిబాబా ల ను శుక్రవారం నడి కూడ మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు గోశాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం గీతా కార్మికుల పెన్షన్ సభ్యత్వాల విషయం పై అధికారులతో గీత కార్మికులు చర్చించడం జరిగింది అదేవిధంగా...