నాపై ఆర్థిక డిమాండ్ ఆరోపణలు అవాస్తవం..

ముఖ్యమైన పాయింట్స్:మైనింగ్‌ కు వ్యతిరేకం కాదు.. జీవనోపాధి నష్టానికి వ్యతిరేకం’నిరూపిస్తే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తాకంఠాత్మకూర్‌ సర్పంచ్‌ కొంగంటి తిరుపతి నడి కూడ సెప్టెంబర్ 23 (అక్షయ న్యూస్) : నడికూడ మండలం కంఠాత్మకూర్‌ గ్రామ పరిధిలోని చాకిరేవు గుట్టపై మైనింగ్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను అవాస్తవం అని సర్పంచ్‌ కొంగంటి తిరుపతి ఖండించారు. బుధవారం నడికుడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక డిమాండ్‌ చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే పరువునష్టం...