ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక
ప్రైవేట్ లెక్చరర్స్ ఐక్యతకు సరికొత్త క్రీడా వేదిక హన్మకొండ. సెప్టెంబర్ 19 (అక్షయ న్యూస్) : వరంగల్–హన్మకొండ జంట జిల్లాల్లోని వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ గా ఏర్పడి, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లెక్చరర్స్ ప్రతిష్టాత్మకంగా క్రికెట్ టోర్నమెంట్ను ఈ ఆదివారం నిర్వహించబోతున్నారు. ప్రైవేట్ లెక్చరర్స్ కోసం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో వివిధ ప్రైవేట్ కళాశాలలకు చెందిన అధ్యాపకుల తో కూడిన మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్ నిర్మాణం గ్రూప్–1: A, B, C జట్లు గ్రూప్–2: D, E, F జట్లు గెలుపు కంటే గొప్పది మా లక్ష్యం ఈ...