నాగారం లో మేఘమణి ఐకానిక్ ఫీల్డ్ డే కార్యక్రమం

నాగారం లో మేఘమణి ఐకానిక్ ఫీల్డ్ డే కార్యక్రమం పరకాల, సెప్టెంబర్ 18 అక్షయ న్యూస్: నాగారం గ్రామంలో మేఘమణి కంపెనీకి చెందిన ఐకానిక్ పురుగుమందుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ డే కార్యక్రమాన్ని వరంగల్ టెరిటరీ మేనేజర్ కొత్త జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మేఘమణి సంస్థ హెచ్.ఓ. ఏ ఎం ఎం రితికా చావ్లా మరియు రీజినల్ మేనేజర్ దయాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఐకానిక్ ఐకానిక్ వినియోగించిన రైతు కానుగుల సదానందం తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడుతూ, వారం రోజుల క్రితం పరకాలలోని నవత అండ్ బ్రదర్స్ షాపులో 500 మి.లీ. ఐకానిక్ కొనుగోలు చేసి నా పత్తి...