ఎక్సైజ్ అధికారులకు ఘన సన్మానం
ఎక్సైజ్ సీఐలను ఎస్సై ని సన్మానించిన నడికుడ ప్రెస్ క్లబ్ కమిటీ పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : పరకాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాతాజీ సబ్ ఇన్స్పెక్టర్ సులోచన ఇటీవల బదిలీపై వెళ్లగా వారి స్థానంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గురవయ్య బాధ్యతలు స్వీకరించడం జరిగింది వారిని పరకాల పట్టణ కేంద్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నందు బుధవారం నడికుడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నారగాని రమేష్ గౌరవ అధ్యక్షులు గడ్డం బాలరాజు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు