గణనాథుడి సన్నిధిలో మహా అన్న ప్రసాదం
పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) :గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాజీ యువసేన గౌరవాధ్యక్షులు ఆర్ పి జయంత్ లాల్ ఆధ్వర్యం లో కరెంట్ ఆఫీస్ వద్దఏర్పాటుచేసినటు వంటి గణేష్ మండపం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్సవ సమితి అధ్యక్షులు నాగ బండి విద్యాసాగర్ విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శివాజీ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని భక్తి పరవశంతో ప్రతి ఒక్కరూ నవరాత్రులు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు సూర రిషిత-రవి శివాజీ యువసేన నాయకులు కిరణ్ ,విజయ్ ,రవి...