అలక చెందిన నడికుడ మండల సర్పంచులు

సర్వసభ్య సమావేశం వాయిదా వేసిన ఎంపీడీవో లికిత పూర్వకంగా ముందస్తు సమాచారం తెలపనందుకే హాజరు కాలేకపోయాం సర్పంచులు.. నడి కూడ సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : నడికుడ మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మండల సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి 15 గ్రామాల ప్రథమ పౌరులు అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 15 గ్రామాల సర్పంచులు గై హాజరు కావడం జరిగింది సర్పంచులు హాజరు కానందున ఫోరం లేనందున మండల సమన్వయ సమీక్ష...