అధికారుల గై హాజరు తీరుపై సర్పంచులు ఫైర్..
గై హాజరైన అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలి.. పరకాల మండల పరిషత్ లో మండల సమన్వయ సమీక్ష.. పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం మండల సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత తహసిల్దార్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 10 గ్రామాల సర్పంచులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు గ్రామాలలో ఉన్న సమస్యలపై సర్పంచులు అధికారులకు వివరించారు. వెంకటాపురం...