తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు *గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి పరకాల సెప్టెంబర్ 14 (అక్షయ న్యూస్) : సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశానికిబీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగుజ్జల ప్రేమేందర్ రెడ్డిబీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెడ్‌ అభ్యర్థి డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ1947లో...