పరకాల అరుణ ఫర్టిలైజర్స్ నందు రైతులకు ఉచిత ఎరువుల బుకింగ్ సేవలు.
ఆధార్, మొబైల్ ఫోన్‌తో అరుణ ఫర్టిలైజర్స్‌లో బుకింగ్ సౌకర్యం పరకాల: రైతు సోదరులు, సోదరీమణులకు ఎరువుల బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు పరకాలలోని అరుణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎరువుల బుకింగ్ సేవలను అందిస్తున్నట్లు సంస్థ ప్రొప్రైటర్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఎరువుల పంపిణీ ప్రక్రియ సెంట్రల్ యాప్ ద్వారా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విధానంపై అవగాహన లేని రైతులకు తమ షాప్‌లో ఎటువంటి రుసుము లేకుండా బుకింగ్ చేసి సహకరిస్తామని తెలిపారు.రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్, సర్వే నంబర్లు, మొబైల్ ఫోన్ వివరాలతో షాప్‌ను సంప్రదిస్తే బుకింగ్ ప్రక్రియలో సహాయం అందిస్తామని తెలిపారుబుకింగ్ అనంతరం లభించే...