చలో హైదరాబాద్ వాయిదా పై ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి
హనుమకొండ సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జేఏసీ ఈ నెల 10 న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం వాయిదా వేయడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా అద్యక్షుడు కుందూరు గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉన్న సబ్యులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి జేఏసీ తో కుదుర్చుకున్న ఒప్పందం కాలయాపన చేయడానికే నని గత...