పరకాల నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు
పరకాల నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ను బుధవారం పరకాల పట్టణ బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.పరకాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో నూతన సీఐ గా కీలక పాత్ర పోషించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల...