మల్లక్క పేట శ్రీ భక్తాంజనేయ స్వామి చరిత్ర

ముఖ్యమైనవి:రాష్ట్రంలోనే రెండో ఆలయంగా నిలిచిన మల్లక్కపేట భక్తాంజనేయ స్వామి ఆలయం అక్షయ న్యూస్ సెప్టెంబర్ 8 పరకాల మండలం మల్లక్క పేట గ్రామ శివారులో శ్రీ భక్తాంజనేయస్వామి వారు శిలా రూపమున సుమారు దాదాపు 100 "సం" క్రితం వెలిసియున్నారు. అట్టి స్వామి 70 సం॥ల క్రితం కీ॥శే॥ కాటూరి రాఘవాచారి పరకాల వావ్యవ్యులు ప్రతినిత్యం పరకాల శివారు నందు గల మల్లక్కపేట గ్రామము పౌరోహిత్యం గూర్చి వెళ్లి వచ్చేడివారు ఒకరోజు పౌరోహిత్యం చేసి వస్తూ నిద్రకువక్ర మించుటకు గాను రావిచెట్టు క్రిందకు వెళ్ళి నిద్రించగా శ్రీస్వామివారు కలలో కనిపించి నేను ఇక్కడయున్ననని నిత్యపూజలు జరుపమని తెలిపిరి. నాటి నుండి కీ॥శే॥ కాటూరి రాఘవాచారి పొదలమాటున...