వేలం పాట లో అమ్మవారి చీర తగ్గించుకున్న కౌన్సిలర్ పూర్ణ చారి..
అమ్మవారి ఆశీర్వాదాలు 9వ వార్డు ప్రజల ఆశీస్సులే నాకు పెద్ద ఆశీర్వాదాలు.
పరకాల అక్టోబర్ 21 అక్షయ న్యూస్:
పరకాల పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులు ముగించుకొని చివరి రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారు నవరాత్రులు ధరించిన అమ్మవారిచీరను వేలం వేయడం జరిగింది, వేలంపాటలో స్థానిక తొమ్మిదో వార్డు కౌన్సిలర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పూర్ణాచారి అమ్మల గన్న అమ్మ జగన్మాత దివ్య అనుగ్రహంతో అమ్మవారి చీరను వేలంలో దక్కించుకోవడం జరిగింది,, అమ్మవారి నిండు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగింది,, ఈ కార్యక్రమంలో పూజారులు కరుణాకర్ శాస్త్రి, కందుకూరి వేణు , గుగ్గిళ్ళ రాజు, గుగ్గిళ్ళ సత్యం , తంగళ్ళపల్లి దేవేందర్ , వంగల రమేష్ , శివారపు రాజు, పొడిశేట్టి దేవేందర్ చారి , కన్నోజ్ శరత్ , లోకేష్ , రామగిరి చంద్రమౌళి , పొడి శెట్టి రవి , రుద్రోజ్ మోహన్ , నాగేంద్ర చారి పొడిసెట్టి రాము , ఆజీ మియా , వంగల సుజాత ,, తంగేళ్ల పెళ్లి దీపిక , శారద, పవిత్ర, లత, లక్ష్మి, లావణ్య, వాసవి, లావణ్య, సుప్రజ, పావని, రాధిక, అమూల్య విజయ, అమ్ములు, మరియు కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు,,