🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పెద్ద రాజుపేట లో ఘనంగా శ్రీదేవి నవరాత్రి దుర్గ మాత ఉత్సవాలు

Main Image
పరకాల అక్టోబర్ 21 అక్షయ న్యూస్ పరకాల
మున్సిపాలిటీ పరిధి పెద్దరాజిపేటలో శ్రీ దేవి నవరాత్రి దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్దరాజుపేటలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో రెండు చోట్ల అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.స్థానికంగా ఉన్న యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కనకదుర్గ విగ్రహాలు తొమ్మిది రోజులు ఘనంగా ఉత్సవాలు చేశారు.వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగిస్తూ కోలాటాలు డప్పు చప్పులు డీజే పాటలతో ఘనంగా ఊరేగించి స్థానిక చిన్న ఎర్రకుంటలో నిమజ్జనం చేశారు.
🏠 Home