🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

గుర్తు తెలియని వృద్ధురాలు మృతి – ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించాలి

Main Image
పరకాల అక్టోబర్ 20 అక్షయ న్యూస్

దామెర గ్రామ శివారులోని శ్లోక స్కూల్ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పాదుల వద్ద గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది.మృతురాలి వివరాలు తెలిసినవారు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు – 8712585228 లేదా దామెర పోలీస్ స్టేషన్ 8712685020 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని దామెర పోలీసులు కోరుతున్నారు.
🏠 Home