🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునిల్ కుమార్

Main Image

పరకాల అక్టోబర్ 15 అక్షయ న్యూస్:

పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధి అంగడి మైదానంలో త్వరలో జరగబోయే సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా లైటింగ్ మరియు పారిశుద్ధ పనులను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ పరిశీలించారు, వారితో పాటుగా మున్సిపల్ కౌన్సిలర్ బండి శ్రీధర్,అల్లె దశరథం పోరండ్ల వేణు,గొడుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు
🏠 Home