🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

రవాణా ట్రాన్స్పోర్ట్ ఆటో మొబైల్స్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా జనగాం శ్రీధర్ గౌడ్

Main Image


హనుమకొండ అక్టోబర్ 15 అక్షయ న్యూస్:

హైదరాబాద్ జిల్లా రవాణా ట్రాన్స్‌పోర్ట్ ఆటోమొబైల్స్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా జనగాం శ్రీధర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అందే శ్రీనివాస్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రవాణా, ట్రాన్స్పోర్ట్ ,ఆటోమొబైల్స్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
🏠 Home