కల్లుగీత కార్మిక సంఘం శాయంపేట మండల కమిటీ ఎన్నిక
అధ్యక్ష కార్యదర్శులుగా అల్లం శ్రీధర్ గౌడ్ గట్టు రవి
తెలంగాణ గీతా కార్మిక సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుబుర్ర శ్రీనివాస్ గౌడ్
శాయంపేట అక్టోబర్ 11 అక్షయ న్యూస్:
తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం శాయంపేట మండల అధ్యక్ష కార్యదర్శులుగా అల్లం శ్రీధర్ గౌడ్ ,గట్టు రవి గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
.ఆదివారం శాయంపేట మండల కేంద్రంలో శాయంపేట మండల అన్ని గ్రామాల గీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పెరుమాళ్ళ చేరాలు గౌడ్, గౌరవ సలహాదారులుగా ఐలి రాజు గౌడ్,ఉపాధ్యక్షులుగా ఐలి సురేష్ గౌడ్ ,నాతి గోవర్ధన్ గౌడ్, సహాయ కార్యదర్శిలుగా మాచర్ల బాలకిషన్ గౌడ్, వలుగుల సాంబయ్య గౌడ్ ,ఏరుకొండ శంకర్ గౌడ్ ,కార్యవర్గ సభ్యులుగా గట్టు రమేష్ గౌడ్, ముక్కర మొగిలి గౌడ్ ,సోషల్ మీడియా కన్వీనర్ గా ఐలి విజేందర్ గౌడ్, ఐలి అక్షిత్ గౌడ్ లనుఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ మాట్లాడుతూ శక్తివంతన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గీతా కార్మికులు చైతన్యం కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర
ఉపాధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాలపల్లి మల్లేశం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మార్కా రామన్నగౌడ్ , మాజీ మండల అధ్యక్షులు తడక కుమారస్వామి గౌడ్, పెద్దకోడపాక సొసైటీ అధ్యక్షులు తడక శ్రీనివాస్ గౌడ్, గీతా కార్మికులు గట్టు సదానందం గౌడ్ పొల్లాల రాజ సాంబయ్య గౌడ్ తడక సుధాకర్ గౌడ్, గట్టు రమేష్ గౌడ్ గట్టు కుమార్ గౌడ్ ఐలి తిరుపతి గౌడ్ కొల్లాల నారాయణ గౌడ్ వల్లాల రామ్మూర్తి గౌడ్ పొల్లాల సంతోష్ గౌడ్ వల్లాల కృష్ణ గౌడ్ మరియు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు