🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Main Image

గాంధీ జయంతి. సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్


పరకాల అక్టోబర్ 2 అక్షయ న్యూస్:

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు
🏠 Home