🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

మహత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి..

Main Image

తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కుందూరు గోపాల్ రెడ్డి


హనుమకొండ సెప్టెంబర్ 2 అక్షయ న్యూస్:

జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి సందర్బంగా హనుమకొండ రాంనగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ హనుమకొండ జిల్లా కార్యాలయం ఆవరణంలో కుందూరు గోపాల్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి అహింస మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీదా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్
ప్రదాన కార్యదర్శి పిండి కుమారస్వామి ఉపాధ్యక్షురాలు పగడాల సరళ, కోశాధికారి పుల్లూరు విద్యాసాగర్ అడ్వైజర్స్ పెద్ది ఆంజనేయులు , చందుపట్ల నిరంజన్ రావు , శ్రీరాములు ,సుబాష్ చంద్రబోస్ ‘శివానందం, సి హెచ్ రాజశేఖర్, గట్టు ఉప్పలయ్య , వెంకట్ రెడ్డి , జగదీశ్వర్ రెడ్డి, చారి , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

🏠 Home